చెన్నై బాధితులకు హృతిక్‌ రూ. 25లక్షలు సాయం

       
           భారీ వరదల వల్ల అతలాకుతలమైన చెన్నైకు తారలు భారీ స్థాయిలో సాయ మందిస్తున్నారు. మొన్న షారుక్‌ రూ. కోటి ప్రక టించగా, నిన్న హృతిక్‌ రోషన్‌ రూ.25లక్షలు ప్రకటించారు. హైదరాబాద్‌ రామానాయు డు చారిటబుల్‌ ట్రస్టుకు ఆ చెక్‌ను అందజేశారు. బాధితులను ఆదుకోవాలని  తాము ప్రారం భించిన ట్రస్టుకు హృతిక్‌ రోషన్‌ గొప్ప చేయూతనిచ్చారని రానా పేర్కొంటూ ట్వీట్‌ చేశారు.

Post a Comment

0 Comments