ధోని,రైనా @ 25 కోట్లు             ఐపీఎల్‌లో పాల్గనే ఆటగాళ్ల వేలం ప్రక్రియ షురూ అయ్యింది. ఈ సీజన్‌లో రెండు కొత్త ప్రాంచైజీలు చేరుకున్నాయి. గత సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు పాల్గన్న జట్లను ఫిక్సింగ్‌ నేపథ్యంలో రెండేళ్ల పాటు నిషేధించిన విషయం తెలిసిందే.  నిషేధానికి గురైన రాజస్థాన్‌, చెన్నై జట్ల స్థానంలో పుణే, రాజ్‌కోట్‌లు వచ్చి చేరాయి. పుణే జట్టును ప్రముఖ వ్యాపారవేత్త అయిన సంజీవ్‌ గొయెంకా, అలాగే మొబైల్‌ రంగంలో ఉన్న ఇంటెక్స్‌ కంపనీ రాజ్‌కోట్‌ జట్లను దక్కించుకోవడంతో మంగళవారం ప్రత్యేక వేలం నిర్వహించారు.

ఫుణే జట్టు కైవసం చేసుకున్న ఆటగాళ్లు

  1.  మహేంద్రసింగ్‌ ధోని (భారత్‌)       రూ. 12.5 కోట్లు
  2.  అజింక్య రహానే (భారత్‌)            రూ. 9.5 కోట్లు
  3.  రవిచంద్రన్‌ అశ్విన్‌  (భారత్‌)      రూ. 7.5 కోట్లు
  4.  స్టీవెన్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా)           రూ. 5.5 కోట్లు
  5.  డుప్లెసిన్‌ ( దక్షిణాఫ్రికా)             రూ. 4 కోట్లు

రాజ్‌కోట్‌ జట్టు కైవసం చేసుకున్న ఆటగాళ్లు 

  
  1.  సురేశ్‌ రైనా  (భారత్‌)                        రూ. 12.5 కోట్లు
  2.  రవీంద్ర జడేజా  (భారత్‌)                    రూ. 9.5 కోట్లు
  3.  బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (న్యూజిలాండ్‌)   రూ. 7.5 కోట్లు
  4.  జేమ్స్‌  ఫాల్క్‌నర్‌ (ఆస్ట్రేలియా)           రూ. 5.5 కోట్లు
  5.  డ్వేన్‌ బ్రావో (వెస్టిండీస్‌)                       రూ. 4 కోట్లు

 నోట్‌: మిగతా ఆటగాళ్లను ఫిబ్రవరి 6న జరిగే ఐపిఎల్‌ వేలంలో కొనుగోలు చేస్తారు.

Post a Comment

0 Comments