నేతాజీ దస్త్రాల పురావస్తు శాఖకు అప్పగింత


             నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌కు సంబంధించిన 33 దస్త్రాలను  జాతీయ పురావస్తుశాఖకు  సమర్పించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) శుక్రవారం ప్రకటించింది. ఈ ఫైళ్లను  డైరక్టర్‌ జనరల్‌కు అందజేసినట్టు వెల్లడించింది.ఈ దస్త్రాల్లో ఉన్న వివరాలను వచ్చే జనవరి 23న బహిర్గతం చేయనుంది. కాగా ఈఏడాది అక్టోబర్‌ 14న నేతాజీ కుటుంబీకులు ప్రధాని మోడీని కలిసి. బోస్‌ మిస్టరీని బహిర్గతం చేయాలని కోరారు. 2016 జనవరి 23 నేతాజీ జన్మదినం కావటంతో.. ఆ దస్త్రాలను అందజేసినట్టు పీఎంఓ తెలిపింది.


Post a Comment

0 Comments