కష్టకాలంలో భారత్‌కు రష్యా అండ: మోడీ


భారత్‌తో రష్యా బంధాలు ధృడమైనవని, కష్టకాలంలో భారత్‌కు పలుమార్లు రష్యా అండగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రష్యాలోని మాస్కోలో 'భారత్‌ స్నేహితులు' అనే పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రష్యాలో ఓ గాయకురాలు వేదమంత్రాలు పఠించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. భారత్‌ నుంచి అనేక మంది వచ్చి రష్యాలో స్థిరపడ్డారని పేర్కొన్నారు.


Post a Comment

0 Comments