భారత్‌కు కాంస్యం

   
           హాకీ వరల్డ్‌ లీగ్‌ లీగ్‌ సెమీస్‌లో ఓడిపోయిన భారత్‌ ఆదివారం నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది కాంస్యాన్ని దక్కించుకుంది. పెనాల్టీ షూటౌట్‌ ద్వారా 3-2తో విజయం సాధించిన భారత్‌ టోర్నిలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత్‌ తరఫున బీరేందర్‌ సింగ్‌, సర్దార్‌సింగ్‌,  రూపీందర్‌ గోల్స్‌ కొట్టారు.Post a Comment

0 Comments