ఆ ఇద్దరూ తాలిబన్‌ ఉగ్రవాదులు..?


         కేంద్ర నిఘా సంస్థ హెచ్చరికలతో ప్రత్యేక భద్రతా  సంస్థ మంగళవారం ఇద్దరు అనుమానితులను ఢిల్లీలో అదుపులోకి తీసుకుంది.ఉత్తరప్రదేశ్‌ సంభాల్‌ ప్రాంతానికి  చెందిన వారిద్దరూ రెండేండ్ల కిందట అదృశ్యమయ్యారు. ఉగ్రవాద సంస్థల ఆకర్షణలో పడి..పాక్‌ నుంచి టెహరాన్‌ మీదగా అఫ్ఘాన్‌కు వెళ్లారు. అక్కడ వాళ్లు తాలిబన్‌ ఉగ్రవాదుల పర్యవేక్షణలో శిక్షణపోందారు. ఆ తర్వాత భారత్‌కు వచ్చారు. దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించే వ్యూహం చేస్తున్నారన్న అనుమానంతో వారిద్దరిని తమదైన శైలిలో విచారిస్తున్నారు.


Post a Comment

0 Comments