అద్వానీకి కోపమొచ్చింది


      ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంట్‌ సమావేశంలో పార్టీ నేతల మధ్య ఉన్న లుకలుకలు మంగళవారం మరోసారి బయటపడ్డాయి. మోడీ అనుచరుడైన హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లేచి పార్టీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీని ఆసీనులు కమ్మని కోరారు. అయితే రాజ్‌నాథ్‌ మాటను పట్టించుకోకుండా పక్కనున్న మరో సీటులో అద్వానీ కూర్చొవడం విశేషం.


Post a Comment

0 Comments