చిలువ నోటిలో చిలుక...
కొండ చిలువలు చిన్న పక్షులను కూడా వదిలిపెడతలేవు... తాను ఆకలిగా ఉంటే ఎలాంటి వాటినైనా తినడానికి రెఢీ అంటున్నాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్‌లాండ్‌లో ఓ ఇంటిపై వాలిన చిలుకను అక్కడే కాచుకుని కూర్చున్న కొండచిలువ ఎంతో చాకచక్యంతో చిలుకను తన నోటిలోకి తీసుకుని ఆరగించింది. చిలుక కొండచిలువ బారినుండి తప్పించుకోవాలని ఎంతగా ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. 


Post a Comment

0 Comments