ఎమ్మెల్యే రోజా సంవత్సరం పాటు సస్పెన్షన్‌


 ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మీద వేటు పడింది. అసెంబ్లీ సమావేశాల్లో సభ జరుగుతున్న తరుణంలో అప్రజాస్వామిక భాషను ఉపయోగించారని, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక సంవత్సరం పాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ప్రకటించారు. అంతకుముందు సీఎం చంద్రబాబును ఉద్దేశించి సెక్స్‌ రాకెట్‌ చంద్రబాబు, కాల్‌మనీ చంద్రబాబు అంటూ అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారని అందువల్ల ఆమెను సస్పెండ్‌ చేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించారు.


Post a Comment

0 Comments