విమాన ఇంజన్లో ఇరుక్కుని..కార్మికుని మృతి


   ముంబయి విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమాన ఇంజన్‌ లో ఓ గ్రౌండ్‌ స్టాఫ్‌ ఇరుక్కుని దుర్మరణం పాలయ్యాడు.బుధవారం రాత్రి ఎయిర్‌ ఇండియా విమానం ముంబయినుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టులోని టి2 టెర్మినల్‌ వద్ద విమానం ఎగురుతున్న దశలో అమాంతంగా టెక్నిషీయన్‌ ను గుంజేయటంతో అతను ప్రాణాలు కోల్పోయ్యాడు. ఎయిర్‌ ఇండియా సీఎండీ అశ్విన్‌ లోహన్‌ ఘటనపై దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.
Post a Comment

0 Comments