వీళ్లు ఐఎస్‌కు సహకరించారు


 ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరిద్దరి పేర్లు...రెహమాన్‌ (25), ఆయన భార్య సనా అహ్మద్‌ ఖాన్‌ (24). 2005 లండన్‌ బాంబు పేలుళ్లకు కారణమైన ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులకు అన్నివిధాలా సహకరించారన్న ఆరోపణలు వీరిపై నమోదయ్యాయి. ఈ కేసులో వీరిద్దర్నీ దోషులుగా పేర్కొంటూ ఓల్డ్‌ బెయిలే కోర్టు మంగళవారం తీర్పు వెలువరింది.

Post a Comment

0 Comments