వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి....

  • భద్రాద్రికి భారీగా తరలచ్చిన యాత్రికులు
  • తొలిరోజు మత్స్యావతారం

            ఖమ్మం జిల్లా భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మ¬త్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సీతారామచంద్రస్వామి మిథులా స్టేడియం నుండి ఊరేగింపుగా బయలుదేరి పురవీధుల్లో విహరించారు. ఊరేగింపుకు అగ్రభాగంలో మహిళలు కీర్తనలు పాడుతూ, కోలాటం వేస్తూ ముందుకు సాగారు. ఈ ూత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి  యాత్రికులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈనెల 11 నుండి 31వతేదీ వరకు అధ్యయనోత్సవాలు, జనవరి 1 నుండి 3 వరకు విలాసోత్సవాలు నిర్వహించనున్నారు.


Post a Comment

0 Comments