సీపీటీఎల్‌ విజేత పంజాబ్‌ మార్షల్స్‌


      చాంపియన్స్‌ టెన్నిస్‌ లీగ్‌ రెండో సీజన్‌ టైటిల్‌ను పంజాబ్‌ మార్షల్స్‌ కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ఏసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ మార్షల్స్‌ జట్టు లెజెండ్స్‌ సింగిల్స్‌లో 5ా4, ఉమెన్స్‌ సింగిల్స్‌లో 5ా4, మెన్స్‌ డబుల్స్‌లో 5ా4, మెన్స్‌ సింగిల్స్‌లో 5ా4తో హైదరాబాద్‌పై ఆధిక్యం సాధించగా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 2ా5తో వెనుకంజ వేసింది.Post a Comment

0 Comments