భారత్‌ను సందర్శించే పర్యాటకులు ఎక్కువ అమెరికన్లే..!!!!


భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఎక్కువ శాతం మంది అమెరికా నుంచే వస్తున్నారు. నవంబర్‌లో యూఎస్‌ నుంచి 15.76 శాతం మంది పర్యాటకులు సందర్శించగా, 12.27 శాతం మంది పర్యాటకులతో బంగ్లాదేశ్‌ రెండో స్థానంలో ఉంది. 11 శాతం పర్యాటకులతో యూకే మూడో స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూస్తే మనకు అమెరికాపై ఎంత మోజు ఉందో .... అమెరికన్లకు కూడా మన భారత్‌ను చూడాలన్న కోరిక ఉండడం విశేషం..!
Post a Comment

0 Comments