క్రిస్మస్‌ వేడుకల్లో ఒబామా పాట

               
                   అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పాట పాడారు. వాషింగ్టన్‌లో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఒబామా క్రిస్మస్‌ చెట్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన కుటుంబసభ్యులు, గాయనీగాయకులతో కలిసి పాటను ఆలపించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాలిఫోర్నియా కాల్పుల ఘటనలో మరణించి వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మిషెల్‌ ఒబామా, వారి కుమార్తెలు మలియా, పాషా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments