నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడి


బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌లో అరాచకాలఁ అంతేలేఁండా పోతోంది.తాజాగా నాలుగేండ్ల చిన్నారిపై లైంగికదాడి  ఘటన వెలుగుచూసింది. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరో కాదు స్కూలు బస్సు కండక్టర్‌. ఆ కామాంధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దేవాస్‌ రోడ్‌ ప్రాంతంలోఁ ఓ కాన్వెంట్‌ స్కూల్లో నాలుగేండ్ల చిన్నారి చదువుఁంటున్నది.రోజూ స్కూలు బస్సులోనే డ్రైవర్‌,కండక్టర్‌ ఆమెను ఇంటివద్ద దింపుతున్నారు. మంగళవారం సాయంత్రం స్కూలు విడిచాక.. పిల్లలంతా బస్సులో ఎక్కారు. వారు తమ ఇండ్లు రాగానే దిగిపోయారు. చివరి సీటులో ఒంటరిగా ఉన్న చిన్నారిపై కండక్టర్‌ కన్ను పడింది. అభం శుభం తెలియఁ పసిబిడ్డపైనే అరాచకాఁకి దిగాడు. ఇంటికొచ్చిన ఆ పాప తల్లిదండ్రులఁ చెప్పటంతో పోలీసులఁ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన నానా ఖేడా పోలీసులు కండక్టర్‌ మహేశ్‌ భగ్‌వాన్‌ కోసం గాలింపుచర్యలు చేపట్టారు.
Post a Comment

0 Comments