విజ‌య్ ఆత్మ‌హ‌త్య కేసులో కీల‌క మ‌లుపులు

 సినీనటుడు విజయ్‌ ఆత్మహత్య కేసులో ఆయన భార్య వనితను ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వనిత అదృశ్యం కావడంతో.. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు విజయ్‌కి అమ్మాయిలతో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపిస్తున్న వనిత ... కొన్ని ఫొటోలను మీడియా ప్రతినిధులకు పంపించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. అన్ని ఆధారాలతో వస్తానని పేర్కొన్నారు. తనపై అనవసర అభాండాలు వేస్తున్నారని.. మూడేళ్లుగా విజయ్‌కి దూరంగా ఉంటున్నానన్నారు. విజయ్‌ తల్లిదండ్రులు.. తన కుమార్తె భవిష్యత్తుపై ఏమాతం ఆలోచించడం లేదని వనిత ఆరోపించారు.

Post a Comment

0 Comments