తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు

నోటిఫికేషన్ విడుదల 
జనవరి 24న ఎన్నికలు 
25న అభ్యర్థుల భవితవ్యం

            తెలంగాణ మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. 118 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారమే మునిసిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 8 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. జనవరి 11న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. జనవరి 14 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ. జనవరి 22న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments