తెలంగాణలో 7 కరోనా కేసులు


  • పాజిటివ్‌ కేసులు  1016
  • కోలుకున్న వారు  409


              తెలంగాణ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. గత రెండు మూడు రోజులుగా సింగిల్​ డిజిట్ కే పరిమితం కావడం వెనుక అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులు, జీహెచ్​ఎంసీ కార్మికుల కృషి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. బుధవారం కొత్తగా 7 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 1016కు చేరింది.  రాష్ట్రంలో  ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారు.  కోలుకున్న వారి సంఖ్య 409కి చేరింది.

Post a Comment

0 Comments