తెలంగాణాలో తగ్గిన కరోనా కేసులు..


తెలంగాణాలో శనివారం కొత్తగా
7 కేసులు నమోదు అయ్యాయి..   25 మంది మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 990 కేసులు నమోదయ్యాయి.. వాటిలో 307 మంది కోలుకొని డిశార్జ్ అయ్యారు.  ప్రస్తుతం 658 మంది కరోనాతో పోరాడుతున్నారు. Post a Comment

0 Comments