సింహాచలం అర్చకుడి సస్పెన్షన్

     

      సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు పడింది. ఆలయ ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణమాచార్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు ఆలయ ఈవో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే  స్వామివారి చందనోత్సవంలో నిబంధనలు అతిక్రమించాడనే కారణంగా ఆయనను సస్పెండ్ చేశారు.

Post a Comment

0 Comments