జింక మాంసం‌ అమ్మారు.. జైలు పాలయ్యారు..

     

         ఎవరి తెలియకుండా జింక మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తులను ఆదివారం అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం కొత్తూరు‌లో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు కృష్ణ జింక‌ను చంపి దాని మాంసం విక్రయిస్తున్న ఆరుగురిని నర్సంపేట ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments