దూరం.. దూరం..

దూరం.. దూరం..
Image by Gerd Altmann from Pixabay 

దూరం దూరం!
పాటించి సామాజిక దూరం !!

దూరం.. దూరం..
వోరుగంటి శ్రీవెంకటేశ్​బాబు,
చైనీయుల మానవత్వపు  కవ్వింత!
ఇటలీని COVID కౌగిలింత!!

అమురాకాను కరోనా ముట్టడి!
చేయలేని కట్టడి!!
                         దూరం దూరం..

రాజ్య రక్షణకు ఖాకీలకివ్వాలి సహకారం!
లేకుంటే లాఠీలకు కలుగును మమకారం!!

ఉల్లంఘించకు లాక్​డౌన్​!
లేదంటే ధరించాలి కరోనా గౌను!!
                        దూరం దూరం..

ఇంటి పట్టున ఉండు!
ఇక నీ జీవితకాలం మెండు!!

ఉండాలి అమ్మ ఒడి చెంత!
అపుడు భరతమాతకు లేదిక చింత!!

వోరుగంటి శ్రీవెంకటేశ్​బాబు,
ఖమ్మం,
9849740116