ట్విట్టర్​లో ఇక నేరుగా కలెక్టర్లకు వినతులు..


  • తెలంగాణ ప్రజలకు వెసులుబాటు
  • మీ సమస్య, ఎక్కడ, ఏంటో అనేది క్లుప్తంగా వివరించండి
  • సద్వినియోగం చేసుకుంటే త్వరగా సమస్యలు పరిష్కారం..

ట్విట్టర్​లో ఇక నేరుగా కలెక్టర్లకు వినతులు..
ట్విట్టర్​లో ఇక నేరుగా కలెక్టర్లకు వినతులు..

      సమస్యలు ఉన్నతాధికారులకు తెలుపాలంటే ఎవరికి చెబితే.. పరిష్కారం అవుతుందననే అయోమయంలో ప్రజలు ఉండేవారు. ఎన్ని రోజులైన సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండేవి. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇవన్నీ ఇక ఉండవు. ప్రతీ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మంచి అవకాశం లభించింది. అదేంటంటే..   రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ల ట్విట్టర్​లో నేరుగా మీ సమస్యలు తెలుపే వెసులు బాటు ఉంది. మీరు చేయాల్సిందల్లా.. మీ సమస్య, ఎక్కడ, ఏంటో అనేది క్లుప్తంగా వివరించి మీ జిల్లా కలెక్టర్​కు ట్విట్టర్​లో ట్వీట్​ చేయండి.. మీ సమస్య పరిష్కారినికి ఇదో సులభమైన మార్గం..


జిల్లాల వారీగా కలెక్టర్ల ట్విట్టర్​ వివరాలు..


Adilabad-@Collector_ADB

Nagarkurnool-@Collector_NGKL

Bhadradri Kothagudem-@Collector_BDD

Nalgonda-@Collector_NLG

Hyderabad-@Collector_HYD

Nirmal-@Collector_NML

Jagtial-@Collector_JGTL

Nizamabad-@Collector_NZB

Jangaon-@Collector_JGN

Peddapalli-@Collector_PDPL

Jayashankar Bhupalpally-@Collector_JSK

Rangareddy-@Collector_RRD

Jogulamba Gadwal-@Coltr_logulamba

Rajanna Sircilla-@Collector RSL

Kamareddy-@Collector_KMR

Sangareddy-@Collector_SRD

Karimnagar-@Collector_KNR

Siddipet-@Collector_SDPT

Khammam-@Collector_KMM

Suryapet-@CollectorSRPT

Kumuram Bheem-@Collector_KB

Vikarabad-@Vikarabadc

Mahabubabad-@Collector_MBD

Wanaparthy-@Collector_WNP

Mahabubnagar-@Collector_MBNR

Warangal Rural-@Collector_WGLR

Mancherial-@Collector_MNCL

Warangal Urban-@Collector_WGLU

Medak-@Collector_MDK

Yadadri Bhongir-@Collector_YDR

Medchal-@Collector MDL