సీఎంలతో నేడు ప్రధాని సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ

న్యూఢిల్లీ, మే 11: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఐదవ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ఒక ట్వీట్ చేస్తూ ‘PM @ narendramodi  సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఐదవ సమావేశం నిర్వహిస్తారు’ అని పేర్కొంది.

Post a Comment

0 Comments