బదులే లేని ప్రశ్న

బదులే లేని ప్రశ్న
బదులే లేని ప్రశ్న

ఎటుచూసినా భయం
మనిషి మనిషికి మధ్య నిశ్శబ్దం
జీవకారుణ్యంలో మనుగడ

తనలో తాను రోదిస్తూ
కరుణలేని కరోనా కాటేస్తుంటే
భవిష్యత్తు భయంగా భారంగా

మహమ్మారి మరణం లేనిది
మానవ జీవితాలను మౌనంగా
నిశ్శబ్ద యుద్ధంలో మింగేస్తుంటే...
..................................................................................................

     
సి. శేఖర్,
         సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు,
         పాలమూరు,
         90104 80557

Post a Comment

0 Comments