కరోనాపై పోరు

కరోనాపై పోరు
కరోనాపై పోరు

ఓ   మనిషి.....  ...
జీవితం పై ఆశ ఉంటే
జీవించాలనుకుంటే
కరోనా కావాలి   అంతం
అదే కావాలి నీ పంతం
ఇంటి వద్దనే ఉండు
కరోనా ను తరిమేటందు కు
బయటకు పోకుండా ఉండు
కరోనా ను తగ ల బెట్టే టందు కు
కరోనా కొరివితో గొక్కుంటే ముప్పే
కాలికి బుద్ధి చెప్పడం మహ తప్పే
రే యి,పగలు పనిచే స్తున్న వైద్యులు
ఆహార్ని సలు రక్షణ కల్పించే పోలీసులు
శుభ్రత కోసం కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులు
వీరంతా ఎవరికోసం ఉన్నారు
ఎందు కోసం సేవ చేస్తున్నారు
ఒక్కసారి. ...ఆలోచించు
ప్రాణాలను  పణంగా  పెట్టి న   వాళ్ళు
కుటుం బా నికి దూరం గా ఉన్నవాళ్లు
బతుక్కి భరోసా ఇచ్చే వాళ్ళు
జీవితానికి రక్షణ కల్పించే వాళ్ళు
కరోనా రాకుండ నియంత్రించే వాళ్ళు
త్యాగాలకు మారుపేరు గా నిలిచే వాళ్ళు
ప్రజాసేవకు అంకితమై న వాళ్ళు
కరోనా పోరు లో ముందు న్న వాళ్ళు
సిబ్బంది కి ఇబ్బంది పెట్టకుండా ఉందాం
గృహ నిర్బధం తోనే సహకరి ద్దాం
అంతా    ఇంట్లోనే   ఉందాం
కరోనా రాకుండ చూసుకుందాం
......................................................
కరోనాపై పోరు
ఆచార్య గిడ్డి వెంకట రమణ,
సామాజిక శాస్త్ర ఆచార్యులు
& డీన్, విద్యార్ధి మరియు ప్రజా వ్యవహారాలు
శ్రీ కృష్ణదేవరాయ 
విశ్వ విద్యాలయం అనంతపురం

94409 84416