గ్రీన్​ ఛాలెంజ్​తో హరిత విప్లవం

  • రాజేంద్రనగర్​ ఆర్టీవో చంద్రకళ

    గ్రీన్​ ఛాలెంజ్​తో హరిత విప్లవం_harshanews.com
    సహచరులతో కలిసి మొక్కలు నాటుతున్న ఆర్డీవో 

హైదరాబాద్​: ఎంపీ సంతోష్​కుమార్​ ప్రారంభించిన గ్రీన్​ ఛాలెంజ్​తో హరితవిప్లవం తీసుకొచ్చారని రాజేంద్రనగర్​ ఆర్టీవో చంద్రకళ అన్నారు. రాజేంద్రనగర్​ఆర్డీవో కార్యాలయ ఆవరణలో సహచరులతో కలిసి సుమారు 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యతగా స్వీకరించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.  హరితహారం తెలంగాణ కు పచ్చని మనిహారమని తెలిపారరు.  ఇప్పుడు మనం మొక్కలు నాటితే   భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొనాలని  రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా  జాయింట్ కలెక్టర్, శేరిలింగంపల్లి ఆర్డీవో లకు ఛాలెంజ్ విసిరారు.

Post a Comment

0 Comments