అగ్నిధారల కవి- దాశరథి

అగ్నిధారల కవి- దాశరథి_harshanews.com
అగ్నిధారల కవి- దాశరథి 


సీ.
తెలగాణ నేలపై తలచగా కవియన్న,
            తరిమి కొట్టగ బుట్టె నరుణు డతడు,
నైజాము నెదిరించి యీజాతి మేలెంచి,
           చెరసాల జేరిన చరితు డితడె,
యగ్ని ధారల చేత యన్నదమ్ముల గావ,
           నవనిపై రుద్రుడై యవతరించె,
బానిస బ్రతుకులే పారద్రోలగ దలచి,
           తెలగాణ బిడ్డడై తెగువ నడచె,

ఆ.
కలముచేత బట్టి తెలగాణ మాగాణి, 
కవన ధార కురిపి కడలి జేసి,
సంద్రమందు రాజు సకలంబు పోగొట్టి, 
యాయువిచ్చి నడిచి,యమరు డయ్యె!!
.............................................................................................

అంబటి భాను ప్రకాశ్
(పద్య కవి)
99489 48787

Post a Comment

0 Comments