జీవితంలో ప్రతీది
ప్రతి ఘట్టము కవిత్వమే
ఆశ-నిరాశ
సుఖం -దుఖం
స్వర్గం-నరకం
అన్నీ కవిత్వమే
ప్రతి ఘట్టము కవిత్వమే
ఆశ-నిరాశ
సుఖం -దుఖం
స్వర్గం-నరకం
అన్నీ కవిత్వమే
అందరూ కవులు -కవియిత్రిలే
వారి జీవిత అనుభావాలను బట్టి
సంఘటణను,వస్తువును,
క్షణం,నీరసంను దేనినైనా
వర్ణించగలిగేది కవిత్వం
ఇది ,అది అంటూ ఏం లేదు
వివరించే హృదయం ఉంటే చాలు
కవిత్వం
మనిషి భావాలను అక్షర రూపంలో
తీర్చిదిద్దే ప్రక్రియ
మనిషి,మనసు భావాలు అక్షరం అయి
ఆదుకునేదయి తన్మయత్వంలో లాలించేది కవిత్వం
మనిషి భావాలను అక్షర రూపంలో
తీర్చిదిద్దే ప్రక్రియ
మనిషి,మనసు భావాలు అక్షరం అయి
ఆదుకునేదయి తన్మయత్వంలో లాలించేది కవిత్వం
అక్షర సమూహం -అక్షర కలయిక కవిత్వం
మనిషి భావోద్వేకాలు-భయానకాలు కవిత్వం
కలంతో ముడిపడి వ్రాయబడే ప్రతీది
సామూహిక వివరణ కవిత్వం
సర్వం కవిత్వమే..
మనిషి భావోద్వేకాలు-భయానకాలు కవిత్వం
కలంతో ముడిపడి వ్రాయబడే ప్రతీది
సామూహిక వివరణ కవిత్వం
సర్వం కవిత్వమే..
.................................................................................
శ్రీలత సవిడిబోయిన (శ్రీ)
సీతానగరం, పర్ణశాల
81073 59735
0 Comments