సుచిరిండియా టింబర్ లీఫ్ విల్లాస్ లో గెట్ టు గేదర్

సుచిరిండియా టింబర్ లీఫ్ విల్లాస్ లో  గెట్ టు గేదర్
 
సూచిరిండియా టింబర్ లీఫ్ విల్లాస్ లో  గెట్ టు గేదర్

హైదరాబాద్​లోని సుచిరిండియా టింబర్​ లీఫ్​ విల్లాస్​లో గెట్​ టు గేదర్​ వేడుకలు ఆహ్లాదకరంగా నిర్వహించారు. విల్లాస్​లోని కుటుంబాలు ఈ సెలెబ్రేషన్స్​లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు. డ్యాన్స్​లతో హోరెత్తించారు. ప్రత్యేక ఆకర్షణగా సింగర్స్​ సహన సఫర్​, సింహా అద్భుతమైన గీతాలను ఆలపించి అందరిని కనువిందు చేశారు. 

సుచిరిండియా టింబర్ లీఫ్ విల్లాస్ లో  గెట్ టు గేదర్

గీతాలను ఆలపిస్తున్న గాయనీ,గాయకులు

సుచిరిండియా టింబర్ లీఫ్ విల్లాస్ లో  గెట్ టు గేదర్

సుచిరిండియా టింబర్ లీఫ్ విల్లా

Post a Comment

0 Comments