Hot Widget


 

Type Here to Get Search Results !

 


మనసుతో మాట

manasuthomaata_harshanews.com
Image by 733215 from Pixabay 


మనసా ఎటు నీ పయనం
కూరుచుండనీయవు
కుదురుగా ఉండవు
ఏవేవో గురుతుచేస్తావు
మరపురానీకుండ
ముడులల్లేస్తావు
అల్లి బిల్లి ఆశలతో
అల్లరి చేస్తావు
ఆశలన్నీ అడియాశలైతే
ఫక్కున నవ్వు తావు
నా మనసే కదా అని
నేననుకుంటే
నా మాట విననంటావు
క్షుద్ర మైన  దౌర్బల్యం
విడనాడమంటావు
అప్పుడే మల్లెలా
పరిమళాలు కురిపిస్తావు
...............................................

manasuthomaata_harshanews.com
మానాప్రగడ సాహితి. 
తెలుగు ఉపాధ్యాయిని 
విజయనగరం 9989370358



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies