Hot Widget


 

Type Here to Get Search Results !

 


ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ

ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ_harshanews.com
దుస్తులను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్​ శ్రీదేవి యాదవ్​
  •  సోషల్​ డిస్టెన్స్​ పాటించాలి
  •  ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరించండి
  •  చర్లపల్లి డివిజన్​ కార్పొరేటర్​ బొంతు శ్రీదేవియాదవ్​

హైదరాబాద్​: రంజాన్​సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే దుస్తులను ముస్లిం సోదరి, సోదరిమణులకు చర్లపల్లి డివిజన్​ కార్పొరేటర్​ బొంతు శ్రీదేవియాదవ్​ పంపిణీ చేశారు. సోమవారం డివిజన్​ పరిధిలోని ఐజీ కాలనీలో మజీద్​ వద్ద దుస్తుల కార్యక్రమాన్ని చేపట్టారు. 

ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ_harshanews.com
దుస్తులను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్​ శ్రీదేవి యాదవ్​

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం మైనారిటీలకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుందని, ప్రతీ ఒక్కరూ సోషల్​ డిస్టెన్స్​ పాటించాలని సూచించారు. మాస్క్​ధరించడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో మైనారిటీ సభ్యులు సయ్యద్​ఆలీ హుస్సేన్​, పాషా, అబ్దుల్​ రజాక్, అమిన్, నసీర్,ముస్తాక్, మస్రుర్​,తన్వీర్​, యూసుఫ్​, రెహమాన్​, ఖాజా, మోల భాయ్​, మెహబూబ్​, నసీర్, ఐజీ కాలనీ అధ్యక్షులు రోశయ్య, టీఆర్​ఎస్​ నాయకులు సత్తెమ్మ, వెంకట్​రెడ్డి, రవియాదవ్​, చక్రి, లలిత తదితరులు పాల్గొన్నారు. 


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies