శ్రీవారి ప్రేమ

lovely husband/శ్రీవారి ప్రేమ_harshanews.com
Image by Free-Photos from Pixabay 


మనసులో ఏవేవో ఆలోచనలు 
ఏంటేంటో గుసగుసలు 
ఒకటే అల్లరి నా అంతరంగం లో ఎప్పుడు ఒకే ఒక పిలుపు 
ప్రతిధ్వనిస్తుంది  అదే అతను పిలిచే నా పేరు..... 

ఎందుకో ప్రియుడు పిలుపు 
వినగానే ఎక్కడ లేని 
అతి ఉత్సాహం నా నరనరాల్లో 
ఉరకలేస్తుంది.. 
రోజు ఉదయించే సూర్యుడు
లోనైన కొంత వెలుగు తగ్గొచ్చునేమో  కాని 
అతనిలో నాపై కొంచమైన 
ప్రేమ తగ్గదు.... 
రోజుకో కొత్త సరికొత్త దనం 
ఆయనలో కనిపిస్తుంటది...

చలనమే లేని నా మనసు 
కదిలించాడు.... 
నన్ను నవ్వించాడు.....
ఆడించాడు మురిపించాడు.... 
ననో ప్రేమ మనిషిగా 
మలిచాడు.....

నిజంగా ఏదో మాయ దాగివుంది అతనిలో..

.......................................................

 

Srivaari Prema_harshanews.com

 ఆర్. మాధవి
కలం పేరు: వెన్నెల
91828 18057 

 

Post a Comment

0 Comments