తరంగం

Tharangam_harshanews.com
Image by Claudio Bianchi from Pixabay కరోనా రెండవ తరంగం ( సెకండ్ వేవ్ )
అంతుపట్టని దాని అంతరంగం

కొందరి స్వీయ క్రమశిక్షణా లోపం
అది సమాజానికంతటికి అవుతున్నది శాపం

కొరతలో రోగుల ప్రాణ వాయువు
దాతల సహకారంతో నిలుస్తున్న ఆయువు

త్వరలోనే అందరికి టీకాలు
అని పాలకుల బాకాలు

రానున్నదట మూడవ తరంగం
చూపనున్నదట చిన్నాలపై వీరంగం

లాక్ డౌన్ లో ఉండాలి ప్రజల సహకారం
అపుడే ఆరోగ్య భారతం సాకారం

సందర్భం :- కరోనా రెండవ తరంగం ( సెకండ్ వేవ్ ) లోని పరిస్థితులు

.......................................


Tharangam_harshanews.com
వోరుగంటి శ్రీ వెంకటేష్ బాబు
డాబాల బజార్, ఖమ్మం
98497 40116

Post a Comment

0 Comments