ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి

 

Bonthu Sridevi ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి_harshanews.com
కాలనీలో పర్యటిస్తున్న కార్పొరేటర్​ బొంతు శ్రీదేవి

  • నాగార్జుననగర్​కాలనీలో పలు సమస్యలు
  • అధికారులతో చర్చించి పరిష్కరించిన కార్పొరేటర్​ బొంతు శ్రీదేవి

హైదరాబాద్:  కాలనీలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించారు చర్లపల్లి కార్పొరేటర్​ బొంతు శ్రీదేవియాదవ్​. మంగళవారం డివిజన్​ పరిధిలోని నాగార్జుననగర్​కాలనీలోని పలు సమస్యలను కార్పొరేటర్​దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి రోడ్​నం.5లో ఏర్పడిన బోర్​సమస్యను అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అలాగూ అండర్​గ్రౌండ్​డ్రైనేజీను  బకెట్ క్లీనింగ్​మిషన్​ ద్వారా చేస్తున్న క్లీనింగ్​ చేస్తున్న పనులను కార్పొరేటర్​ బొంతు శ్రీదేవియాదవ్​ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. 


Post a Comment

0 Comments